అల్లావుద్దీన్ అద్భుతదీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లావుద్దీన్ అద్భుత దీపం
(1957 తెలుగు సినిమా)
TeluguFilm Allavuddin 1957.jpg
దర్శకత్వం టి.ఆర్.రఘునాధ్
నిర్మాణం యం.ఎల్.పతి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
ఎస్.వి.రంగారావు
రాజ సులోచన,
రేలంగి
సంగీతం ఎస్. రాజేశ్వరరావు,
ఎస్. హనుమంతరావు
నేపథ్య గానం ఏ.ఎం. రాజా,
పి. సుశీల,
వి. సత్యారావు,
స్వర్ణలత,
జిక్కి,
పి.బి. శ్రీనివాస్,
కె. రాణి
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ జైశక్తి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అల్లావుద్దీన్ అద్భుతదీపం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ఒకేసారి తమిళంలో "అల్లావుద్దీన్ అర్పుత విళక్కుం" పేరుతోను, హిందీలో "అల్లాడిన్ కా చిరాగ్" అనే పేరుతోను నిర్మించారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల - పి.సుశీల, ఎ. ఎం. రాజా
  2. జమక్ జమక్ జమ జమక్ జమక్ జమ్మని ఆడండి జగాన - పి.సుశీల బృందం
  3. తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు - పిఠాపురం నాగేశ్వరరావు
  4. మనసంతా నీదిరా వలపంతా నీదిరా - పి.సుశీల
  5. నిన్ను వలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను - పి.సుశీల బృందం
  6. పిల్లాలంగడి పిల్లాలంగడి అందాల - వి.సత్యారావు, పి.సుశీల, స్వర్ణలత
  7. పిల్లాపిల్లా రా పెళ్ళిచేసుకో ఎలాగైనా పిల్లాదానా - పి.సుశీల
  8. సొగసరిదాననయ్య రంగేళి సింగారి - కె.రాణి, పి.బి.శ్రీనివాస్
  9. వచ్చాను నీకోసమే వగలు తెచ్చాను నీకోసమే - జిక్కి
  10. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతు నీవు సాగితే - ఎ.పి. కోమల

వనరులు[మార్చు]