అళుప వంశం
Jump to navigation
Jump to search
అళుప వంశం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
200–1444 | |||||||||
Extent of the Alupa Kingdom | |||||||||
స్థాయి | సామ్రాజ్యం | ||||||||
రాజధాని | మంగుళూరు, ఉద్యావర, బర్కూరు | ||||||||
సామాన్య భాషలు | కన్నడ[1]
సంస్కృతం తుళు భాష[2] | ||||||||
మతం | శైవం, శాక్తేయం, హిందూ బంట్, జైనమతం, జైన బంట్. | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
రాచరికం | |||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | 200 | ||||||||
• పతనం | 1444 | ||||||||
|
అళుప వంశం (సుమారు సా.శ 200 - 1500)[3] ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక రాజవంశం. వీరు అల్వఖేడ అళుససిర అనే రాజ్యాన్ని పాలించారు. ఇందులో ప్రధాన భూభాగం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కోస్తా ప్రాంతం.[4] వీరి అత్యుత్తమ దశలో ఉన్నపుడు స్వతంత్ర రాజులు. బనవాసి కేంద్రంగా పాలించిన కదంబులకు వీరు సామంతులుగా ఉన్నారు. తర్వాత దక్షిణ భారతంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా చాళుక్యులకు, రాష్ట్రకూటులకు, హొయసలులకు ఆశ్రితులుగా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Prabhu, Ganesh (22 July 2015). "Alupa inscription found at Mangodu temple". The Hindu. Retrieved 15 June 2018.
- ↑ Prabhu, Ganesh (5 March 2015). "Tulu pillar inscription found in Kota". The Hindu. Retrieved 15 June 2018.
- ↑ Ghosh, Amitav (2003). The Imam and the Indian: prose pieces. Orient Blackswan. p. 189. ISBN 978-81-7530-047-7.
- ↑ "Polali's famed shrine echoes the heroics of the Alupa kings". Deccan Chronicle. 1 October 2017. Retrieved 15 June 2018.