అసాధ్యుడు (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసాధ్యుడు (1985 సినిమా)
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం నరేష్ కుమార్,
అరుణ
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్
భాష తెలుగు

అసాధ్యుడు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రసాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై చివ్వూరి వి నాయయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వం వహించాడు.[1] నరేష్, ముచ్చర్ల అరుణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, తెరానువాదం: ఎం.ఎస్.కోటారెడ్డి
  • సంభాషలు: కాశీ విశ్వనాథ్
  • పాటలు: కొసరాజు, సి.నారాయణరెడ్డి, గోపీ
  • సంగీతం: శంకర్ గణేష్
  • ఛాయాగ్రహణం: ఒ.ప్రభాకర్
  • కళ: బాలు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాధాకృష్ణ
  • నిర్మాత: చిల్లువూరి వి నాగయ్య
  • నిర్మాత: ఎం.ఎస్.కోటారెడ్డి
  • బ్యానర్: ప్రసాద్ ఇంటర్నేషనల్ పిలింస్

పాటల జాబితా

[మార్చు]

1. కోపమంతా కృష్ణార్పణం తాపమంతా రామార్పణం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2.హే ఆడుకో పాడుకొ నవ్వుతూ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, పులపాక సుశీల బృందం

3.దండాలు దండాలు, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.మాధవపెద్ది రమేష్, వింజమూరి కృష్ణకుమారి

4.మనిషిని చూస్తే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, వేలు

5.సరదాగా దొంగాట , రచన: మైలవరపు గోపి, గానం.వాణి జయరాం .

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.

2.ghantasala galaamrutamu , kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]