అసెంబ్లీ మెట్రో స్టేషను
స్వరూపం
అసెంబ్లీ మెట్రో స్టేషను | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అసెంబ్లీ మెట్రో స్టేషను రెండో నెంబర్ ప్లాట్ఫారం | |||||||||||
| General information | |||||||||||
| Location | తెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం రోడ్డు, పబ్లిక్ గార్డెన్, రెడ్ హిల్స్, లక్డికాపూల్, హైదరాబాదు, తెలంగాణ.[1] | ||||||||||
| Coordinates | 17°23′52″N 78°28′12″E / 17.3978004°N 78.4699168°E | ||||||||||
| System | హైదరాబాదు మెట్రో స్టేషను | ||||||||||
| Line | ఎరుపురంగు లైను | ||||||||||
| Platforms | సైడ్ ప్లాట్‌ఫాం ప్లాట్‌ఫాం-1 → ఎల్.బి. నగర్ ప్లాట్‌ఫాం-2 →మియాపూర్ | ||||||||||
| Tracks | 2 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | పైకి, రెండు ట్రాకులు | ||||||||||
| Platform levels | 2 | ||||||||||
| Parking | అందుబాటులో ఉంది | ||||||||||
| Bicycle facilities | ఉంది | ||||||||||
| Other information | |||||||||||
| Status | వాడుకలో ఉంది | ||||||||||
| History | |||||||||||
| Opened | 24 సెప్టెంబరు 2018 | ||||||||||
| Electrified | 25 కి.వా 50 Hz AC through overhead catenary | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
అసెంబ్లీ మెట్రో స్టేషన్, హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ఏర్పాటుచేయబడింది.[2] అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, రిజర్వ్ బ్యాంక్ ఇండియా, నిజాం క్లబ్, ప్రసార భారతి, ఎల్బి స్టేడియం రోడ్డు, ఆల్ ఇండియా రేడియో, ఆర్కియాలజీ మ్యూజియం, నాంపల్లి రైల్వే స్టేషన్ లకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.
స్టేషను వివరాలు
[మార్చు]2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]
నిర్మాణం
[మార్చు]అసెంబ్లీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]
స్టేషన్ లేఅవుట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
| జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
| ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
| ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
| దక్షిణ దిశ | → ఎల్.బి. నగర్ వైపు → | |
| ఉత్తర దిశ | → ← మియాపూర్ వరకు ← ← | |
| సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
| ఎల్ 2 | ||
చిత్రమాలిక
[మార్చు]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Metro Stations Archive". Archived from the original on 2020-01-25. Retrieved 2020-12-09.
- ↑ 2.0 2.1 V., Geetanath (24 September 2018). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu. Retrieved 9 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, ప్రతి ఒక్కటి అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
