అహంకారి (సినిమా)
అహంకారి (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | రాజశేఖర్, ఐశ్వర్య |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అహంకారి 1992 మే 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.వెంకట్ రాజు, జి. శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, సుజాత (నటి) , శోభన లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- రాజశేఖర్,
- సుజాత (నటి) ,
- శోభన
- ఐశ్వర్య,
- సుధాకర్,
- బ్రహ్మానందం
- బాబూ మోహన్
- హరిబాబు,
- విద్యాసాగర్,
- తిలక్,
- గోపాలకృష్ణ,
- జయలలిత,
- డిస్కో శాంతి,
- మదురిమ,
- కుక్కా పద్మ
- విజయలక్ష్మి
- సుకన్య
- అపర్న
- దామినీ సింగ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- స్టూడియో: శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్
- నిర్మాత: సి.వెంకట్ రాజు, జి. శివరాజు;
- స్వరకర్త: రాజ్-కోటి
పాటల జాబితా
[మార్చు]1.అది గదిగదిగదిగో కాంచన కసిపెంచనా కలబడి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2 ఒక గుండె పగిలింది ఓక కంట కదిలింది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
3 . చిటికేసి నీ కన్నులలో , గానం.మినిమిని, మనో కోరస్
4.జయ కమలాసిని సద్గతిదాయిని (పద్యం),గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.నీలు నీలు నీలు మోగిస్తా డోలు అమ్మలాలో, గానం.మనో, కె ఎస్ చిత్ర, బృందం
6.మావయ్య మనసు కాబోయేఅల్లుడికి తెలుసు, గానం.ఎస్ పి శైలజ, మనో
7.రాజమండ్రి పుష్కరాలకు పోతేను సారంగో, గానం.మాల్గుడి శుభ, మనో.
మూలాలు
[మార్చు]- ↑ "Ahankaari (1992)". Indiancine.ma. Retrieved 2021-06-18.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.