Jump to content

ఆండ్రూ మాక్లీన్ పొల్లాక్

వికీపీడియా నుండి
ఆండ్రూ పొల్లాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ మాక్లీన్ పొల్లాక్
పుట్టిన తేదీ(1914-06-11)1914 జూన్ 11
ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్
మరణించిన తేదీ1969 డిసెంబరు 19(1969-12-19) (వయసు 55)
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1934/35–1937/38Orange Free State
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 22
బ్యాటింగు సగటు 2.75
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 12
క్యాచ్‌లు/స్టంపింగులు 7/1
మూలం: CricketArchive, 2008 7 November

ఆండ్రూ మాక్లీన్ పొలాక్ (1914, జూన్ 11 - 1969, డిసెంబరు 19) స్కాటిష్-జన్మించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ తరపున తక్కువ సంఖ్యలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఎడమచేతి వాటం బ్యాటర్ గా, వికెట్ కీపర్గా రాణించాడు.[1] పీటర్ పొలాక్, గ్రేమ్ పొలాక్‌లకు తండ్రి. షాన్, ఆంథోనీ, ఆండ్రూ గ్రేమ్ పొలాక్‌ల తాత, రాబర్ట్ హౌడెన్ ల బావ.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Player Profile: Andrew Pollock". CricInfo. Retrieved 2008-11-07.
  2. "Player Profile: Andrew Pollock". Cricket Archive. Retrieved 2008-11-07.

బాహ్య లింకులు

[మార్చు]