Jump to content

పీటర్ పొల్లాక్

వికీపీడియా నుండి
పీటర్ పొలాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పీటర్ మక్లీన్ పొలాక్
పుట్టిన తేదీ (1941-06-30) 1941 జూన్ 30 (వయసు 83)
పీటర్‌మారిట్జ్‌బర్గ్, నాటల్, దక్షిణాఫ్రికా
మారుపేరుపూచ్
ఎత్తు191 cమీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
బంధువులుఆండ్రూ మాక్లీన్ పొల్లాక్ (తండ్రి)
గ్రేమ్ పోలాక్ (సోదరుడు)
షాన్ పొల్లాక్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 210)1961 8 December - New Zealand తో
చివరి టెస్టు1970 5 March - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1958/59–1971/72Eastern Province
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 28 127
చేసిన పరుగులు 607 3,028
బ్యాటింగు సగటు 21.67 22.59
100లు/50లు 0/2 0/12
అత్యధిక స్కోరు 75* 79
వేసిన బంతులు 6,522 19,064
వికెట్లు 116 485
బౌలింగు సగటు 24.18 21.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 9 27
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 2
అత్యుత్తమ బౌలింగు 6/38 7/19
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 54/–
మూలం: Cricinfo, 2019 5 December

పీటర్ మక్లీన్ పొలాక్ (జననం 1941, జూన్ 30) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఆటగాడిగా, సెలెక్టర్‌గా నిరంతర పాత్ర పోషించాడు. 1966లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[1] ప్రధానంగా ఫాస్ట్ బౌలర్, లేట్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[2]

కెరీర్

[మార్చు]

తన అరంగేట్రంలో, 1961లో డర్బన్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు.[3] 1960లలో దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ గా 1962, 1970 మధ్య ప్రతి టెస్ట్ ఆడాడు.

1965లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇద్దరూ టెస్ట్ మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు అతని సోదరుడితోపాటు కెరీర్‌లో మంచిస్థానం వచ్చింది. ఈ మ్యాచ్‌లో పీటర్ 53 పరుగులకు 5 వికెట్లు, 34 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. సోదరుడు గ్రేమ్ 125, 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతోపాటు మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది.[4] క్రికెట్‌లో వర్ణవివక్ష, రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా 1971లో న్యూలాండ్స్‌లో జరిగిన ప్రసిద్ధ వాక్-ఆఫ్‌లో పీటర్, గ్రేమ్ ప్రముఖ వ్యక్తులు.[5]

పుస్తకాలు

[మార్చు]
  • బౌన్సర్స్ అండ్ బౌండరీస్ (గ్రేమ్ పొల్లాక్‌తో) (1968)
  • ది థర్టీ టెస్ట్స్ (1978)
  • క్లీన్ బౌల్డ్ (1985)
  • గాడ్స్ ఫాస్ట్ బౌలర్ (2001)
  • ది విన్నింగ్ ఫ్యాక్టర్ (2004)
  • ఇన్‌టు ది లైట్ (2012)

మూలాలు

[మార్చు]
  1. "Peter Pollock". Wisden. Retrieved 30 January 2011.
  2. Wilkins, Phil (21 March 1996). "A chip off the old block, Shaun follows hard act". Sydney Morning Herald. Retrieved 30 January 2011.
  3. "1st Test: South Africa v New Zealand at Durban, Dec 8–12, 1961". espncricinfo. Retrieved 13 December 2011.
  4. Briggs, Simon (18 August 2003). "England close in on chance to level series". The Telegraph. Retrieved 30 January 2011.
  5. Sengupta, Arunabha (April 3, 2013). "South African cricketers walk out in protest against apartheid after just one ball is bowled". South African History Online. Retrieved April 9, 2019.

బాహ్య లింకులు

[మార్చు]