Jump to content

ఆంధ్రయోగులు

వికీపీడియా నుండి
ఆంధ్రయోగులు
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: బి. రామరాజు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: ప్రథమ భాగము
ప్రక్రియ: జీవితచరిత్రలు
ప్రచురణ: నవోదయ బుక్ హౌస్
విడుదల: 1998
పేజీలు: 398
దీని తరువాత: ద్వితీయ భాగము


ఆంధ్రయోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యోగులు గురించి బి. రామరాజు గారు ప్రచురించిన పుస్తకం. ఇది ఐదు భాగాలుగా ఉంది.

ప్రథమ భాగంలోని యోగులు

[మార్చు]
  1. శ్రీ విద్యారణ్యులు (1296-1386)
  2. శ్రీపాద శ్రీవల్లభులు (1323-1344)
  3. వేమన (1550-1650)
  4. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750)
  5. నారాయణ తీర్థులు (1580-1680)
  6. మంత్రాలయం రాఘవేంద్రస్వామి (1596-1671)
  7. త్రైలింగస్వామి (1607-1887)
  8. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693)
  9. పూదోట లింగావధూత (17వ శతాబ్దం)
  10. కేశవస్వామి భాగానగర్‌కర్ (1610-1683)
  11. శ్రీధర వెంకటేశ అయ్యావాళ్ (1635-1720)
  12. గుంటూరు నల్లమస్తాన్ (1685-1895)
  13. సొరకాయల స్వామి (1700-1902)
  14. పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి (1710-1800)
  15. లింగందిన్నె ధరణి సీతారామ యోగీంద్రస్వామి (1714-1796)
  16. తరిగొండ వెంకమ్మ (1730-1817)
  17. కైవారం అమర నారేయణ (1730-1840)
  18. తుంగదుర్తి బుచ్చయ్య (1760-1854)
  19. పెనకచర్ల చితంబరస్వామి (1772-1872)
  20. నీలకంఠ సచ్చిదానంద ఘనేంద్రులు (1788-1907)
  21. చిరుమామిళ్ళ సుబ్బదాసు (1802-1882)
  22. మచిలీపట్నం దొంతులమ్మ (1807-1932)
  23. ఆదోని తిక్కలక్ష్మమ్మ (1815-1933)
  24. లింగాలదిన్నె బ్రహ్మస్వామి (1820-1890)
  25. చెళ్ళగురికి ఎఱ్ఱిస్వాములు (1822-1922)
  26. తడకనపల్లె రామయోగికవి (1825-1895)
  27. ఎల్లారెడ్డిపేట హజ్రత్ ఇమామలీ బాబా (1825-1934)
  28. సత్తెనపల్లి ఫీరోజీ మహర్షి (1829-1889)
  29. లద్దగిరి రామదాసు (1833-1893)
  30. ధాభా కొండయాఅచార్యస్వామి (1834-1939)
  31. పుదుక్కోట జడ్జిస్వామి (1850-1915)
  32. నెమిళ్ళదిన్నె హుసేన్ గురుడు (1850-1929)
  33. గోవర్ధనగిరి ముద్దయ్యస్వామి (1850-1940)
  34. సనారీ విశ్వనాథావధుత (1856-1914)
  35. మాదిరాజు వెంకట అప్పారావు (1859-1935)
  36. బ్రహ్మానంద సరస్వతీ స్వామి (1863-1938)
  37. దీపాలదిన్నెపాలెం పాటిబండ్ల వీరయ్య (1867-1922]]
  38. మాస్టర్ సి.వి.వి. (1868-1922)
  39. కుర్తాళం మౌనస్వామి (1868-1943)
  40. కొత్తలంక సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీ (1868-1948)
  41. నార్పల తిక్కయ్యస్వామి (1870-1924)
  42. తాండూరు అబ్దుల్ కరీంషా వలీ (1870-1947)
  43. కురుముద్దాలి పిచ్చయ్య అవధూత (1870-1951)
  44. ప్రకాశానందస్వామి (1871-1962)
  45. కదిరిమంగళం మునీంద్రస్వామి (1876-1961)
  46. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని (1878-1936)
  47. మళయాళస్వామి (1885-1962)
  48. సద్గురు జగన్నాథస్వామి (1885-1974)
  49. వాడరేవు లలితానంద సరస్వతి (1886-1951)
  50. కపిలగిరి యోగానంద నరసింహస్వామి (1886-1960)