ఆంధ్రుడు

వికీపీడియా నుండి
(ఆంధ్రుడు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్రుడు 2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, గౌరిపండిట్ ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • గుండెల్లోఏముందో, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్, సాహితీ
  • కోకిలమ్మ , రచన: చంద్రబోసు, గానం.శ్రేయా ఘోషల్
  • ఓ సారి ప్రేమించాక , రచన: చంద్రబోస్, గానం . కె కె
  • పరి అయే పరదేస్ , రచన: భువన చంద్ర గానం.కల్యాణి మాలిక్ , మాతంగి
  • ప్రాణంలో ప్రాణంగా, రచన: చంద్రబోస్ గానం.కె.కె కె ఎస్ చిత్ర
  • పురుషుడి కోసం , రచన: చంద్రబోస్, గానం.కల్యాణి మాలిక్ , మాతంగి .

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రుడు&oldid=4073817" నుండి వెలికితీశారు