ఆకాశవాణి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశవాణి
దర్శకత్వంఅశ్విన్ గంగరాజు
రచనసాయిమాధ‌వ్ బుర్రా (డైలాగ్స్)
కథఅశ్విన్ గంగరాజు
నిర్మాతపద్మనాభ రెడ్డి
తారాగణం
 • సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంకాలభైరవ
నిర్మాణ
సంస్థ
ఏయూ అండ్ ఐ స్టూడియోస్
విడుదల తేదీ
24 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆకాశవాణి 2021లో నిర్మించిన తెలుగు సినిమా. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించాడు.[1] సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 సెప్టెంబర్ 2021న విడుదలైంది.

చిత్ర నిర్మాణం[మార్చు]

ఈ సినిమా టీజర్‌ను 5 మార్చ్ 2021న దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు.[2]ఈ సినిమాలోని ‘మన కోన’ లిరికల్ పాటను 19 ఏప్రిల్ 2021న నాని విడుదల చేశాడు.[3]ఈ చిత్రాన్ని జూన్‌ 4న విడుద‌ల చేయాలని నిర్మాతలు అనుకున్నారు, కానీ కరోనా సెకండ్ వేవ్ వ‌ల్ల థియేట‌ర్లు తాత్కాలికంగా మూత‌బ‌డ‌టంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఏయూ అండ్ ఐ స్టూడియోస్
 • ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగరాజు [5]
 • సంగీతం: కాలభైరవ
 • మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
 • ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు
 • ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

మూలాలు[మార్చు]

 1. The Times of India (21 November 2018). "SS Karthikeya confirms his maiden production 'Aakashavani'; technical crew announced - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
 2. TeluguTV9 Telugu (6 March 2021). "Akaasha Vani Movie Teaser : దర్శకధీరుడు వదిలిన ఆకాశవాణి.. ఆకట్టుకుంటున్న టీజర్.. - akashvani movie teaser released". TV9 Telugu. Archived from the original on 6 మార్చి 2021. Retrieved 17 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Eenadu (19 April 2021). "ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..! - mana kona song from aakashavaani". www.eenadu.net. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
 4. HMTV, Samba Siva (4 June 2021). "Aakashavani: 'ఆకాశవాణి' రిలీజ్ వాయిదా..!". www.hmtvlive.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
 5. The Hindu (27 April 2019). "Ashwin Gangaraju: The time is now ripe for Aakashavaani". The Hindu (in Indian English). Archived from the original on 18 అక్టోబరు 2019. Retrieved 17 June 2021.