ఆజం ఖాన్ (క్రికెటర్, జననం 1969)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజం ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ ఆజం ఖాన్
పుట్టిన తేదీ (1969-03-01) 1969 మార్చి 1 (వయసు 55)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 138)1996 అక్టోబరు 17 - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 112)1996 నవంబరు 1 - జింబాబ్వే తో
చివరి వన్‌డే1998 నవంబరు 6 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా
మ్యాచ్‌లు 1 6 120
చేసిన పరుగులు 14 116 6,875
బ్యాటింగు సగటు 14.00 23.19 36.37
100s/50s 0/0 0/1 11/40
అత్యధిక స్కోరు 14 72 215*
వేసిన బంతులు 26
వికెట్లు 1
బౌలింగు సగటు 21.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 84/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

మహ్మద్ ఆజం ఖాన్ (జననం 1969, మార్చి 1) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

మహ్మద్ ఆజం ఖాన్ 1969, మార్చి 1న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 120 మ్యాచ్‌లలో 36.37 బ్యాటింగు సగటుతో 6,875 పరుగులు చేశాడు. 11 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 215*.

1996 నుండి 1998 వరకు ఒక టెస్ట్ మ్యాచ్,[3] ఆరు వన్డే ఇంటర్నేషనల్స్[4] ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. "Azam Khan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Azam Khan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. "PAK vs ZIM, Zimbabwe tour of Pakistan 1996/97, 1st Test at Sheikhupura, October 17 - 21, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  4. "PAK vs ZIM, Zimbabwe tour of Pakistan 1996/97, 2nd ODI at Lahore, November 01, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.