ఆడతనం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆడ జీవుల యొక్క లింగము. దీనికి వ్యతిరేక పదం మగ.
భాషా విశేషాలు
[మార్చు]ఆడ [ āḍa ] āḍa. తెలుగు corrupted from ఆడు] adj. Female. ఆడగుంపు a mob of women. ఆడకండ్లదానను I am a timid woman ఆడకూతురు a woman. ఆడతనము āḍa-tanamu. n. Womanishness, weakness. ఆడది āḍadi. A woman; plural ఆడవాండ్లు or ఆడవాండ్రు; ఆడపడుచు āḍa-paduṭsu. A girl, a young woman. ఆడపాప āḍa-pāpa. Girl. A lady in waiting, a handmaid. ఆడమనిషి āḍa-manishi. A woman.
ఆడంగి [ āḍaṅgi ] or ఆణంగి āḍangi. [Tel.] n. A female. (Usually in the plural alone) ఆడంగులు, or ఆణంగులు women. ఆడంగి మాటలు language fit for a woman. ఆడంగిలేకి a girlish fop.
ఆడ లక్షణాలు
[మార్చు]ఆడ క్షీరదాలలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం క్షీర గ్రంధులు. వీరి ప్రతి కణంలో రెండు "X క్రోమోసోములు" ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో స్త్రీ బీజకణం ఉత్పత్తి అయి అవి పురుష బీజకణంలో కలిసి జాతిని అభివృద్ధి చేసుకుంటాయి.