ఆడదే ఆధారం (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడదే ఆధారం
తరంకుటుంబ నేపథ్యం
తారాగణంపల్లవి రామిశెట్టి
మధులిక
షాక్ మధన్ బీ
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య3,329
ప్రొడక్షన్
నడుస్తున్న సమయంసుమారు 22 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ
వాస్తవ విడుదల2009 జనవరి 26 (2009-01-26) –
14 మార్చి 2020 (2020-03-14)
బాహ్య లంకెలు
Website

ఆడదే ఆధారం (ధారావాహిక) 2009, జనవరి 26న ఈటివి తెలుగులో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రసారం చేయబడిన ఈ సీరియల్[1] మొత్తం 3329 ఎపిసోడ్లతో 2020, మార్చి 14న ముగిసింది.[2][3][4]

కథా సారాంశం[మార్చు]

తన జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటూ, కష్టపడుతూ, ముందుకు సాగే ఒక మహిళ గురించిన సీరియల్ ఇది. ఇందులో లాయర్ ‘అమృత’ ప్రధాన పాత్ర. వికాస్ అనే ధనవంతుడు రేణుకపై కన్నేశాడు. వికాస్ స్నేహితుడు సాగర్ పొరపాటున అమృతను కిడ్నాప్ చేస్తాడు. మరుసటి రోజు, ఆమె తన హాస్టల్ కు తిరిగి వస్తుంది. ఒక రాత్రి వేరేచోట గడిపినందుకు సమాజం, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒంటరిని చేయగా, బాధితురాలిగా మారుతుంది. అధిగమించలేని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె జీవితంలో ముందుకు సాగుతుంది. ఆమె ధైర్యం వికాస్‌తో సహా నేరస్తులతో పోరాడేలా చేస్తుంది. సమాజంలో తనదైన ముద్ర వేయడానికి ఆమె తన జీవితంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ విజేతగా నిలుస్తుంది.

నటవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.etv.co.in/showsentitys/home/48
  2. "More-spellbinding-soap-gathas". Outlook.
  3. "never-ending-longest-running-tv-serials-in-india-telugu-tops". ap7am. Archived from the original on 2019-03-28. Retrieved 2021-05-29.
  4. "Top 10 longest Telugu serials". nettv4u.com.

బయటి లింకులు[మార్చు]