ఆడపిల్ల
Appearance
ఆడపిల్ల (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
నిర్మాణం | చెరుకూరి సత్యనారాయణ |
తారాగణం | శరత్ బాబు, వాణి విశ్వనాథ్, హరీష్, జ్యోతి, సంధ్యారాణి, కోట శ్రీనివాసరావు |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | కృష్ణా ఎంటర్‌ప్రైజెస్ సినీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఆడపిల్ల 1991, జూలై 26న విడుదలైన తెలుగు సినిమా.శరత్ బాబు, వాణి విశ్వనాథ్, హరీశ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె. వాసు దర్శకుడు కాగా, సంగీతం జె. వి.రాఘవులు అందించారు .
తారాగణం
[మార్చు]- శరత్ బాబు
- వాణి విశ్వనాథ్
- హరీష్
- జ్యోతి
- సంధ్యారాణి
- కోట శ్రీనివాసరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.వాసు
- నిర్మాణం: చెరుకూరి సత్యనారాయణ
- సంగీతం: జె.వి.రాఘవులు
పాటలు
[మార్చు]- ఎప్పుడు ఎక్కడ చెప్పక తప్పదు ఎన్నాళ్ళయినా - మనో, ఎస్.పి. శైలజ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- ఎవ్వరి శాపం ఎప్పటి పాపం మహిళల రక్తం మరిగిన - వాణి జయరాం, రచన:సిరివెన్నెల
- ఎవ్వరి శాపం ఎప్పటి పాపం..కన్నేపిల్లకి పూలపల్లకి - వాణి జయరాం, రచన: సిరివెన్నెల
- చూశా మగాడి చురుకు చూశా వయస్సు తళుక్కు - ఎస్.పి. శైలజ,మనో, రచన:సిరివెన్నెల
- సురలలనా( దండకం ) - ఎస్.పి. శైలజ,వాణి జయరాం
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)