Jump to content

ఆత్కూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°33′52″N 80°51′11″E / 16.564496°N 80.853017°E / 16.564496; 80.853017
వికీపీడియా నుండి
ఆత్కూరు
—  రెవెన్యూ గ్రామం  —
ఆత్కూరు is located in Andhra Pradesh
ఆత్కూరు
ఆత్కూరు
అక్షాంశరేఖాంశాలు: 16°33′52″N 80°51′11″E / 16.564496°N 80.853017°E / 16.564496; 80.853017
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521286
ఎస్.టి.డి కోడ్ 08676

ఆత్కూరు కృష్ణా జిల్లా గన్నవరం (కృష్ణా జిల్లా) మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 286., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర

[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

సమీప మండలాలు

[మార్చు]

రవాణా సౌకర్యాలు:

[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో ప్రధానమైన పంటలు

[మార్చు]

గామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]

స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ ఛాప్టర్

[మార్చు]

కేంద్రమంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సారథ్యంలో, అయన కుమార్తె దీపావెంకట్ నేతృత్వంలో, సేవాధృక్పథంలో సాగుచున్న ఈ సంస్థ, 2016,జనవరి-10 నుండి, ఆత్కూరు గ్రామం కేంద్రంగా, అమరావతి పరిధిలో తన కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నది. ఈ ట్రస్టును 2016,జనవరి-10న కేంద్ర హోంమత్రి శ్రీ రాజనాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మమంత్రి శ్రీ వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

సంస్థ ఆశయాలు

[మార్చు]

పేదలకు సాధరణ ఆరోగ్యసేవలను అందుబాటులో ఉంచడం, గ్రామీణ యువతీయువకులకు స్వయం ఉపాధికి దోహదం చేసే అంశాలలో శిక్షణ, వృత్తి నైపుణ్యాలను పెంచే తర్ఫీదు, కంప్యూటరు పరిఙానాన్ని పెంపొందింపజేయడం, రైతులకు తోడ్పాటు అందించే ఐదు లక్ష్యాలతో ప్రస్తుతం ఆత్కూరులోని ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. [1]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-11; 10వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్కూరు&oldid=4110785" నుండి వెలికితీశారు