కట్టుబడిపాలెం(గన్నవరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టుబడిపాలెం(గన్నవరం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ గుండె రవిబాబు,
పిన్ కోడ్ 521101
ఎస్.టి.డి కోడ్

"కట్టుబడిపాలెం(గన్నవరం)" కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామం.

ఈ గ్రామం కొండపావులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ పాఠశాల:- రు. 16.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని, 29 నవంబరు,2014న స్థానిక శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించినారు. [1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుండె రవిబాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-30; 5వపేజీ.