అక్షాంశ రేఖాంశాలు: 15°52′40″N 78°35′18″E / 15.87791°N 78.58842°E / 15.87791; 78.58842

ఆత్మకూరు పురపాలక సంఘం (నంద్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మకూరు నగరపంచాయితీ
ఆత్మకూరు
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

ఆత్మకూరు నగరపంచాయితీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,నంద్యాల జిల్లాజిల్లాకు చెందిన నగరపంచాయితీ.[1] ఈ నగర పంచాయతీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని, శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.[2]

చరిత్ర

[మార్చు]

ఈ నగర పంచాయతీ 24 వార్డులలో ఏర్పాటు చేశారు.[3][4]

భౌగోళికం

[మార్చు]

ఆత్మకూరు నగరపంచాయితీ 15°52′40″N 78°35′18″E / 15.87791°N 78.58842°E / 15.87791; 78.58842అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన కర్నూలుకు 70 కి.మీ దూరంలోను.సమీప పట్టణమైన నంద్యాల నుండి 50 కి. మీ.దూరంలోనూ ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆత్మకూరు మొత్తం జనాభా 76,028. ఇందులో పురుషులు 38,670 కాగా మహిళలు 37,358 మంది ఉన్నారు. మొత్తం 18,613 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆత్మకూరు సగటు సెక్స్ నిష్పత్తి 966.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9169, ఇది మొత్తం జనాభాలో ఇందులో 4739 మగ పిల్లలు 4739 ఆడ పిల్లలు 4430 మంది ఉన్నారు. ఆత్మకూరు అక్షరాస్యత 67.4%. ఇందులో పురుషుల అక్షరాస్యత 66.96%, స్త్రీ అక్షరాస్యత 51.31%. కలిగి ఉన్నారు.[5]

పౌర పరిపాలన

[మార్చు]

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Municipal Corporation and Municipalities | Ananthapuramu District , Government of Andhra Pradesh | India". Archived from the original on 2021-10-10. Retrieved 2021-10-10.
  2. "ఆత్మకూరు నగర పంచాయత్ | కర్నూలు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2021-10-12.
  3. "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-10-10.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-14. Retrieved 2021-10-13.
  5. "Atmakur Mandal Population, Religion, Caste Kurnool district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-10-28. Retrieved 2021-10-12.
  6. "కొత్తగా మరో 2 రెవెన్యూ డివిజన్లు! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2021-10-12.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]