ఆదిపురుష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిపురుష్
Adipurush పోస్టర్.jpeg
Theatrical release poster
దర్శకత్వంఓం రౌత్ [1]
ఆధారంరామాయణ
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
ఓం రౌత్
ప్రశాంత్ సుతార్
ఛాయాగ్రహణంకార్తీక్ పలని
సంగీతంసాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌[2]
నిర్మాణ
సంస్థ
టి. సిరీస్
పంపిణీదారుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2022 ఆగస్టు 11 (2022-08-11)
దేశంభారతదేశం
భాషల
  • హిందీ
  • తెలుగు

ఆదిపురుష్‌ 2022లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2022, ఆగస్టు 11న [dated info] విడుదల చేయనున్నారు.

చిత్ర నిర్మాణం[మార్చు]

‘ఆదిపురుష్’ సినిమాను 2020 ఆగస్టు 18న నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమై[3], అదే నెలలో ప్రభాస్ షూటింగ్‌లో చేరాడు. ఆదిపురుష్ మొత్తం 103 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశారు.[4]ఈ సినిమా 11 ఆగస్టు 2022న విడుదల కానుంది.[5]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (25 December 2021). "ప్రభాస్‌ లేకపోతే..'ఆదిపురుష్‌' చేసేవాడ్ని కాదు". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Sakshi (8 June 2021). "మ్యూజిక్‌ డైరెక్టర్లుగా సాచెత్‌-పరంపరాలు సంతకం!". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  3. Dishadaily (దిశ) (2 February 2021). "ప్రభాస్ 'ఆదిపురుష్' మొదలైంది". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  4. Eenadu (12 November 2021). "'ఆదిపురుష్‌' పూర్తి". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  5. Andhra Prabha (27 September 2021). "ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ప్రకటన". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  6. Sakshi (26 March 2021). "'ఆదిపురుష్‌'‌ కోసం తెలుగు నేర్చుకుంటున్న 'సీత'!". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  7. Eenadu (5 December 2021). "పది తలల రావణునిగా సైఫ్‌ అలీఖాన్‌...!". www.eenadu.net. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  8. BBC News తెలుగు (7 December 2020). "'ఆదిపురుష్'లో రావణ పాత్రపై వ్యాఖ్యలకు సైఫ్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పారు.. ఎందుకంటే..." Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  9. Eenadu (12 March 2021). "ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  10. 10TV (15 July 2021). "'ఆదిపురుష్'లో మరో బాలీవుడ్ స్టార్ కన్ఫర్మ్!" (in telugu). Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]