Jump to content

ఆనంద్ న్యామగౌడ

వికీపీడియా నుండి
ఆనంద్ న్యామగౌడ

పదవీ కాలం
2018 – 2023 మే 13
ముందు సిద్దు న్యామగౌడ
తరువాత జగదీష్ గూడగుంటి
నియోజకవర్గం జమఖండి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సిద్దు న్యామగౌడ[1]
వృత్తి రాజకీయ నాయకుడు

ఆనంద్ న్యామగౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 జమఖండి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆనంద్ న్యామగౌడ తన తండ్రి సిద్దు న్యామగౌడ మరణాంతరం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018లో జమఖండి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణిపై 39,476 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జగదీష్ గూడగుంటి చేతిలో 4,716 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (29 October 2018). "People want me to continue my father's work: Son of Jamkhandi MLA Siddu Nyamagouda" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  2. The Times of India (6 November 2018). "Karnataka by-election results: Congress wins Jamkhandi assembly seat". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  3. India Today (6 November 2018). "Karnataka bypoll results: Dynasty retains supremacy" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  4. Deccan Herald (15 December 2018). "Karnataka bypolls: Profiles of all winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Karnataka Assembly Elections 2023: Jamkhandi". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.