దొంగ బంగారం
Appearance
(ఆనంద జ్యోతి నుండి దారిమార్పు చెందింది)
దొంగ బంగారం (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.ఎన్.రెడ్డి ఏ.ఎస్.ఏ.సామి |
---|---|
నిర్మాణం | పి.ఎస్.వీరప్ప |
కథ | జవర్ సీతారామన్ |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్ దేవిక కమల్ హాసన్ |
నిర్మాణ సంస్థ | హరిహరన్ ఫిలిమ్స్ వారి |
విడుదల తేదీ | అక్టోబరు 30, 1964[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దొంగ బంగారం తమిళం నుండి డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలచేసిన సినిమా. తమిళ మూలం సినిమా ఆనంద జోది (ஆனந்த ஜோதி, 1963).[2] ఈ చిత్రం 1964 అక్టోబర్ 30 వ తేదీ విడుదల . ఎం జి.రామచంద్రన్,దేవిక జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వి. ఎన్. రెడ్డి, ఎ. ఎస్. ఎ. స్వామీ చేపట్టారు.సంగీతం సత్యం అందించారు.
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- దేవిక
- కమల్ హాసన్
- ఎం.ఆర్.రాధా
- మనోరమ
- పి.ఎస్.వీరప్ప
- ఎస్. ఎ. అశోకన్
- జవర్ సీతారామన్
పాటలు
[మార్చు]- కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
- దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
- భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
- మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
- ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
- రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "దొంగ బంగారం". ఆంధ్రపత్రిక. 30 అక్టోబరు 1964. p. 3. Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-03.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1964.html?m=1[permanent dead link]