దొంగ బంగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ బంగారం
(1964 తెలుగు సినిమా)
Donga Bangaram.jpg
దర్శకత్వం వి.ఎన్.రెడ్డి
ఏ.ఎస్.ఏ.సామి
నిర్మాణం పి.ఎస్.వీరప్ప
కథ జవర్ సీతారామన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్
దేవిక
కమల్ హాసన్
నిర్మాణ సంస్థ హరిహరన్ ఫిలిమ్స్ వారి
విడుదల తేదీ అక్టోబరు 30, 1964 (1964-10-30)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దొంగ బంగారం తమిళం నుండి డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలచేసిన సినిమా. తమిళ మూలం సినిమా ఆనంద జోది (ஆனந்த ஜோதி, 1963).[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
  2. దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
  3. భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
  4. మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
  5. ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
  6. రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]