Jump to content

ఆయుషి సోని

వికీపీడియా నుండి
ఆయుషి సోని
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆయుషి సోని
పుట్టిన తేదీ (2000-09-30) 2000 సెప్టెంబరు 30 (వయసు: 26)
ఢిల్లీ , భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి బౌలింగ్ - ఫాస్ట్/మీడియం
పాత్రబాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక T20I (క్యాప్ 67)2021 23 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015/16–presentఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
2022–presentIPL సూపర్నోవా
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు –
బ్యాటింగు సగటు –
100లు/50లు –
అత్యుత్తమ స్కోరు –
వేసిన బంతులు –
వికెట్లు –
బౌలింగు సగటు –
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు –
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు –
అత్యుత్తమ బౌలింగు –
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 2022 డిసెంబర్ 9

ఆయుషి సోని ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె 2000 సెప్టెంబరు 30 న ఢిల్లీలో జన్మించింది.

ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్, ఫాస్ట్/మీడియం బౌలింగ్ చేస్తుంది. 2020 నవంబరులో, మహిళల T20 ఛాలెంజ్ టోర్నమెంట్‌లో IPL సూపర్‌నోవాస్ తరపున ఆడింది.[2][3] 2021ఫిబ్రవరి లో, దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో సోనీ భారత మహిళల క్రికెట్ జట్టు తరపున ఆడింది.[4][5][6] ఆమె 2021మార్చిలో దక్షిణాఫ్రికా జట్టుతో తన మొదటి మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ (WT20I) మ్యాచ్ ఆడింది.[7]

ప్రస్తావనలు

[మార్చు]
  1. ↑ "Ayushi Soni". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
  2. ↑ "Female Cricket interviews Ayushi Soni". Female Cricket. Retrieved 27 February 2021.
  3. ↑ "Women's T20 Challenge: Who is Ayushi Soni? Supernovas captain Harmanpreet Kaur introduces promising youngster". India Today. Retrieved 27 February 2021.
  4. ↑ "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
  5. ↑ "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 27 February 2021.
  6. ↑ "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 27 February 2021.
  7. ↑ "3rd T20I (N), Lucknow, Mar 23 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 23 March 2021.

బాహ్య లింకులు

[మార్చు]