ఆరంభం (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరంభం
దర్శకత్వంఅజయ్‌ నాగ్‌ వి
కథఅజయ్‌ నాగ్‌ వి
నిర్మాతఅభిషేక్‌ వీ తిరుమలేశ్
తారాగణంమోహన్ భగత్
సుప్రిత సత్యనారాయణ్‌
భూషణ్‌ కల్యాణ్‌
లక్ష్మణ్ మీసాల
ఛాయాగ్రహణందేవ్‌దీప్‌ గాంధీ
కూర్పుఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సంగీతంసింజిత్‌ యెర్రమిల్లి
నిర్మాణ
సంస్థ
ఏవీటి ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
10 మే 2024 (2024-05-10)(థియేటర్)
23 మే 2024 (2024-05-23)( ఈటీవీ విన్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆరంభం 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఏవీటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్‌ వీ తిరుమలేశ్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహించాడు. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 16న, ట్రైలర్‌ను మే 1న విడుదల చేసి,[1] సినిమాను మే 10న విడుదల చేశారు.[2][3]

ఈ సినిమా మే 23 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఏవీటి ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: అభిషేక్‌ వీ తిరుమలేశ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌ నాగ్‌ వి[6]
  • సంగీతం: సింజిత్‌ యెర్రమిల్లి
  • సినిమాటోగ్రఫీ: దేవ్‌దీప్‌ గాంధీ
  • ఎడిటర్: ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
  • మాటలు: సందీప్ అంగిడి
  • పాటలు: స్వరూప్ గోలి, శ్రీకాంత్ అల్లపు, కిట్టు విస్సప్రగడ, అభిజ్ఞ రావు

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (1 May 2024). "ఎమోషనల్ థ్రిల్లర్ 'ఆరంభం'.. ట్రైల‌ర్ మాత్రం సూప‌ర్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  2. Chitrajyothy (23 April 2024). "మే 10న. థియేట‌ర్ల‌లోకి.. ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం | Mohan Bhagath Ajay Nags Aarambham Movie Theatrical Release on May 10 ktr". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  3. EENADU (25 May 2024). "రివ్యూ: ఆరంభం.. డెజావు కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ఎలా ఉందంటే?". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  4. Hindustantimes Telugu (21 May 2024). "రెండు వారాలు కాక‌ముందే ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ - ట్విస్ట్‌లు మాత్రం అదిరిపోతాయి". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  5. V6 Velugu (10 May 2024). "కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆరంభం". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (9 May 2024). "Director Ajay Nag: 'Aarambham' is a beautiful drama with elements of prison break, mystery and déjà vu" (in Indian English). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.

బయటి లింకులు

[మార్చు]