ఆర్వీ కర్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్వీ కర్ణన్‌

నల్గొండ జిల్లా కలెక్టర్‌
పదవీ కాలం
26 జులై 2023 – ప్రస్తుతం

పదవీ కాలం
19 జూలై 2021 – 25 జులై 2023

ఖమ్మం జిల్లా కలెక్టర్‌
పదవీ కాలం
29 ఆగస్ట్ 2018 – 19 జూలై 2021

పదవీ కాలం
2016 – 29 ఆగస్ట్ 2018

ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్
పదవీ కాలం
2016 – 28 ఆగస్ట్ 2018

ఐ.ఎఫ్.ఎస్ అధికారి (మహారాష్ట్ర)
పదవీ కాలం
2007 – 2012

వ్యక్తిగత వివరాలు

జననం 1985
శ్రీ రామ్ నగర్ , కరైకుడి, శివగంగా జిల్లా, తమిళనాడు, భారతదేశం
తల్లిదండ్రులు ఆర్. వీరరాఘవన్ , వి. విజయలక్ష్మి [1]
జీవిత భాగస్వామి ప్రియాంక [2]
వృత్తి ప్రభుత్వ ఉద్యోగి

ఆర్వీ కర్ణన్‌ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.ఆయన 2007లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచి, 2012లో యు.పి.ఎస్.సి. సివిల్స్ పరీక్షల్లో 158వ ర్యాంకు సాధించాడు.[3] కర్ణన్‌ 19 జూలై 2021న కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[4]

వృత్తి జీవితం

[మార్చు]

ఆర్వీ కర్ణన్‌ 2007లో నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన తొలిసారి యు.పి.ఎస్.సి. సివిల్స్ పరీక్షలు రాసి, విఫలమై, 2012లో జరిగిన యు.పి.ఎస్.సి. సివిల్స్ పరీక్షల్లో 158వ ర్యాంకు సాధించాడు. ఆర్వీ కర్ణన్‌ ను తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా కేటాయించారు.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (5 May 2012). "Two success stories with a message for IAS aspirants" (in Indian English). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  2. Sakshi (9 August 2019). "పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  3. The Times of India (4 May 2012). "Complete list of UPSC civil services toppers for 2012 | India News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  4. Andrajyothy (19 July 2021). "కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  5. Indian Bureaucracy (29 August 2018). "R V Karnan IAS transferred as Collector & DM- Khammam, Telangana | Indian Bureaucracy is an Exclusive News Portal". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  6. EENADU (20 July 2021). "కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  7. Namasthe Telangana (25 July 2023). "తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.