Jump to content

ఆర్.పి.సింగ్ (జననం 1965)

వికీపీడియా నుండి
రుద్ర ప్రతాప్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుద్ర ప్రతాప్ సింగ్[1]
పుట్టిన తేదీ (1965-01-06) 1965 జనవరి 6 (వయసు 59)
లక్నో, ఉత్తర ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం పేస్
పాత్రబౌలర్
బ్యాట్స్‌మెన్
క్రికెట్ కోచ్
మ్యాచ్ రిఫరీ
మూలం: Cricinfo, 4 ఆగస్టు 2022

రుద్ర ప్రతాప్ సింగ్, ఉత్తరప్రదేశ్కు చెందిన భారతీయ మాజీ క్రికెటర్. ఇతను 59 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు,[2] 1982-1996 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, ఇంగ్లీష్ కౌంటీ జట్ల తరపున ఆడాడు. ఎడమచేతి మీడియం పేస్ బౌలర్, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రెండు[3] వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు, రెండూ 1986లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఏకైక అంతర్జాతీయ స్కాల్ప్ అయిన డీన్ జోన్స్ వికెట్‌ను తీశాడు.[4]

జననం

[మార్చు]

రుద్ర ప్రతాప్ సింగ్ 1965, జనవరి 6న ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1990ల చివరలో ఇంగ్లాండ్‌కు వెళ్ళి లంకేషైర్ కౌంటీ క్లబ్, ఈబిసీతో కోచింగ్ అసైన్‌మెంట్‌లను స్వీకరించాడు.[5]

సింగ్ కుమారుడు హ్యారీ సింగ్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణిస్తున్నాడు. శ్రీలంక అండర్-19తో ఆడేందుకు 2022 ఇంగ్లాండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "R P Singh". Cricinfo. Retrieved 2023-08-04.
  2. Mukherjee, Abhishek (30 June 2016). "Rudra Pratap Singh Senior: Also an Uttar Pradesh left-arm seamer who opened bowling for India". Cricket Country. Retrieved 2023-08-04.
  3. "3rd ODI, Hyderabad (Deccan), September 24, 1986, Australia tour of India". Cricinfo. Retrieved 2023-08-04.
  4. "6th ODI, Rajkot, October 07, 1986, Australia tour of India". Cricinfo. Retrieved 2023-08-04.
  5. Pandey, Devendra (4 August 2022). "Former India pacer RP Singh senior's son Harry selected for England Under-19". The Indian Express. Retrieved 2023-08-04.

బయటి లింకులు

[మార్చు]