ఆర్. విశ్వేశ్వరన్
స్వరూపం
ఆర్. విశ్వేశ్వరన్ | |
---|---|
జననం | 1944 |
వృత్తి | సంతూర్ విద్వాంసుడు |
బంధువులు | జి.ఎన్.బాలసుబ్రమణియం (మేనమామ) |
ఆర్. విశ్వేశ్వరన్ (1944) భారతీయ శాస్త్రీయ సంతూర్ సంగీత విద్వాంసుడు.[1]
విశ్వేశ్వరణ్ సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు, జి. ఎన్. బాలసుబ్రమణ్యం మేనల్లుడు. ఆయన శివ కుమార్ శర్మ చేత సంతూర్ మీద హిందూస్థానీ సంగీతాన్ని వాయించడానికి శిక్షణ పొందాడు.[2] ఆయన ఆల్ ఇండియా రేడియోలో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చే గ్రేడెడ్ ఆర్టిస్ట్.
మూలాలు
[మార్చు]- ↑ "Veteran musician, composer R. Visweswaran dead". Archived from the original on 2007-07-03.
- ↑ "R. Visweswaran and Chitra Visweswaran". Archived from the original on 2005-03-13. Retrieved 2023-12-24.