ఆలయశిఖరం
ఆలయశిఖరం (1983 తెలుగు సినిమా) |
|
![]() |
|
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
తారాగణం | సుమలత, చిరంజీవి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ లలితా మూవీస్ |
భాష | తెలుగు |
ఆలయ శిఖరం 1983 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. చిరంజీవి, సుమలత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం[మార్చు]
- చిరంజీవి
- సుమలత