ఆలూరి
స్వరూపం
- ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది .
- ఆలూరి భుజంగరావు, రాహుల్ సాహిత్య సదనమును స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు.
- చక్రపాణిగా ప్రసిద్ధులైన ఆలూరి వెంకట సుబ్బారావు ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు.
- అరుణ్ కుమార్ ఆలూరి, కథా రచయిత, కవి, దర్శకులు.