ఆల్చిప్ప
స్వరూపం
Look up ఆల్చిప్ప in Wiktionary, the free dictionary.
| ఆల్చిప్పలు Temporal range: కాంబ్రియన్ - Recent
| |
|---|---|
| "Acephala" from Ernst Haeckel's Kunstformen der Natur, 1904 | |
| Scientific classification | |
| Kingdom: | |
| Phylum: | |
| Class: | బైవాల్వియా |
| ఉపతరగతులు | |
|
Anomalosdesmata | |
ఆల్చిప్పలు మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి బైవాల్వియా తరగతికి చెందినవి. ఈ తరగతిని పెలిసిపోడా అని కూడా పిలుస్తారు. వీటికి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన రెండు భాగాలు కలిగిన కర్పరాలు ఉంటాయి. ఈ తరగతిలో సుమారు 30,000 జాతులు ఉన్నాయి.
ఆల్చిప్పలు నీటిలో నివసించే జీవులు. ఇవి సముద్రంలోను, మంచి నీటి ఆవాసాలలోను నివసిస్తాయి.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |