Jump to content

ఆల్చిప్ప

వికీపీడియా నుండి
(పెలిసిపోడా నుండి దారిమార్పు చెందింది)

ఆల్చిప్పలు
Temporal range: కాంబ్రియన్ - Recent
"Acephala" from Ernst Haeckel's Kunstformen der Natur, 1904
Scientific classification
Kingdom:
Phylum:
Class:
బైవాల్వియా

ఉపతరగతులు

Anomalosdesmata
Cryptodonta
Heterodonta
Paleoheterodonta
Palaeotaxodonta
Pteriomorphia

ఆల్చిప్పలు మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి బైవాల్వియా తరగతికి చెందినవి. ఈ తరగతిని పెలిసిపోడా అని కూడా పిలుస్తారు. వీటికి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన రెండు భాగాలు కలిగిన కర్పరాలు ఉంటాయి. ఈ తరగతిలో సుమారు 30,000 జాతులు ఉన్నాయి.

ఆల్చిప్పలు నీటిలో నివసించే జీవులు. ఇవి సముద్రంలోను, మంచి నీటి ఆవాసాలలోను నివసిస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్చిప్ప&oldid=3848137" నుండి వెలికితీశారు