ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా సైన్ బోర్డు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (అఖిల భారత ముస్లిం వైయక్తిక న్యాయశాస్త్ర సంస్థ) :

 • స్థాపన: 1973|04|07
 • భాష: ఉర్దూ, హిందీ, ఆంగ్లం
 • స్వచ్ఛంద సంస్థ.
 • సభ్యుల సంఖ్య - 41
 • అధిపతి: ప్రెసిడెంటు
 • ప్రస్తుత ప్రెసిడెంటు: సయ్యద్ ముహమ్మద్ రాబే హసని
 • ప్రముఖ పాత్రధారి: మొహమ్మద్ తయ్యబ్, అలీ మియా
 • స్వచ్ఛంద సభ్యులు: 201

పరిచయం[మార్చు]

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది "భారతీయ ముస్లిం పర్సనల్ లా" కొరకు, "ముస్లిం పర్సనల్ లా (షరీయత్) అప్లికేషన్ ఏక్టు-1937" ఆధారం గా, ముస్లిం వైయక్తిక వ్యవహారాల కొరకు, ఇస్లామీయ న్యాయశాస్త్రం ప్రకారం పాటుపడుతుంది.[1][2] ఈ బోర్డు భారతీయ ముస్లిం సమాజ అభిప్రాయ వేదికగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ.[3][4][5]

బోర్డు గురించి[మార్చు]

అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, AIMPLB ముస్లింల పర్సనల్ లా కొరకు పనిచేస్తున్న ఒక ప్రైవేటు సంస్థ. ప్రభుత్వాలతో అనుసంధానింపబడి, ప్రభుత్వాలకు, సాధారణ ముస్లింలకు దిశానిర్దేశాలను అందించే సంస్థ. దీని వర్కింగ్ కమిటీలో 41 ఉలేమాలు వివిధ ఇస్లామీయ పాఠశాలల నుండి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. దీని సాధారణ సభలో 201 సాధారణ ముస్లింలు, ఉలేమాలు, 25 స్త్రీలు వుంటారు.

ఈ బోర్డులో షియాలు తక్కువ సంఖ్యలోనూ, బరేల్వీ, దేవ్ బందీలు అధిక సంఖ్య లోనూ ఉన్నారు.

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

 1. "AIMPLB Home Page". Archived from the original on 2012-02-06. Retrieved 2013-05-21.
 2. vakilno1.com. "The Muslim Personal Law (Shariat) Application Act, 1937". vakilno1.com. Archived from the original on 5 ఫిబ్రవరి 2012. Retrieved 13 February 2012.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Lawrence, Bruce B (15 Nov 2007). On violence: a reader. Duke University Press. p. 265. Retrieved 2012-02-13.
 4. Narain, Vrinda B (24 May 2008). Reclaiming the nation: Muslim women and the law in India. University of Toronto Press. p. 93. Retrieved 2012-02-13.
 5. Gani, H. A. (1988). Reform of Muslim personal law: the Shah Bano controversy and the Muslim Women (Protection of Rights on Divorce) Act, 1986. Deep & Deep Publications. p. 65.

బయటి లింకులు[మార్చు]