ఆషికి 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆషికి 2
సినిమా పోస్టరు
సినిమా ప్రచార చిత్రము
దర్శకత్వంమోహిత్ సూరి
నిర్మాతభూషణ్ కుమార్
ముకేశ్ భట్
క్రిషన్ కుమార్
స్క్రీన్ ప్లేషగుఫ్తా రఫీక్
కథషగుఫ్తా రఫీక్
నటులుఆదిత్యరాయ్ కపూర్
శ్రద్దా కపూర్
షాద్ రంధ్వా
సంగీతంమిధూన్
జీత్ గంగూలీ
అంకిత్ తివారి
ఛాయాగ్రహణంవిష్ణు రావు
నిర్మాణ సంస్థ
విడుదల
2013 ఏప్రిల్ 26 (2013-04-26)
నిడివి
140 నిమిషాలు
దేశంభారత్
భాషహిందీ
ఖర్చు48 crore (US$6.7 million)[1]
బాక్సాఫీసు1.1 బిలియను (US$15 million)(100 Days)[2][3]

ఆషికి 2 2013 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై అత్యంత విజయవంతమైన హిందీ చిత్రం. ఈ చిత్రం గతంలో వచ్చిన ఆషికి చిత్ర పరంపరలో రెండవది. ఇందులోని సంగీతము అమిత ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ఆషికీ 2 చిత్రం వంద కోట్ల క్లబ్ చేరింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకుడు. ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ద కపూర్ లు నటించిన ఈ చిత్రం 2013 ఏప్రిల్ 26 తేదిన విడుదలైంది. 9 కోట్ల వ్యయంతో ముఖేశ్ భట్ నిర్మించిన ఈ చిత్రం విశేష్ ఫిల్మ్స్ ద్వారా విడుదలై తొలివారంలోనే వందకోట్ల కలెక్షన్లను సాధించింది.[4].

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఆషికి 2
cover featuring a couple under a jacket in a rain-drenched street with the streetlight casting a glow, with green themed colour in the background
Soundtrack cover
స్వరపరచిన Soundtrack
విడుదల2013 ఏప్రిల్ 3 (2013-04-03)
సంగీత ప్రక్రియSoundtrack
నిడివి48:19
రికార్డింగ్ లేబుల్టి-సిరీస్
నిర్మాతమహేష్ భట్, భూషణ్ కుమార్
జీత్ గంగూలీ యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
రాజ్ 3డి
(2012)
ఆషికి 2
(2013)
యంగిస్తాన్
(2014)
మిధూన్ కాలక్రమం
3G
(2013)
ఆషికి 2
(2013)
యారియాన్
(2014)
పాటల వివరాలు
సంఖ్య. పాటసాహిత్యంసంగీతముపాడినవారు నిడివి
1. "తుం హి హో"  మిధూన్మిధూన్అర్జీత్ సింగ్ 4:22
2. "సున్ రహా హై"  సందీప్ నాథ్ఆంకిత్ తివారీఆంకిత్ తివారీ 6:30
3. "చాహుం మై యా నా"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్ 5:04
4. "హం మర్‌జాయేంగే"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్, తులసీ కుమార్ 5:06
5. "మేరీ ఆషికీ"  ఇర్షాద్ కమిల్మిధూన్ శర్మఅర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్ 4:26
6. "పియ ఆయెనా"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీకె. కె, తులసీ కుమార్ 4:46
7. "భులాదేనా"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీముస్తఫా జాహిద్ 4:00
8. "ఆసా నహీ యహా"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్ 3:34
9. "సున్ రహా హే (గాయని వెర్షన్)"  సందీప్ నాధ్ఆంకిత్ తివారిశ్రేయ ఘోషాల్ 5:14
10. "మిల్‌నేహై ముఝ్సే హే ఆయీ"  ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్ 4:55
11. "ఆషికి - లవ్ ధీమ్"  వాయిద్యాముమిధూన్వాయిద్యాము 2:42
12. "ఆషికి 2 మాషప్"  మిధూన్, సందీప్ నాథ్, ఇర్షాద్ కమిల్మిధూన్, ఆంకిత్ తివారీ, జీత్ గంగూలీఅంకిత్ తివారీ, అర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్, ప్రమోద్ రావత్, శ్రేయా ఘూషాల్, తులసీ కుమార్ 5:02

మూలాలు[మార్చు]

  1. http://www.talkingmoviez.com/monthly-box-office-report-may-2013/
  2. http://www.boxofficeindia.com/Details/art_detail/gundayworldwidebusiness#.UwW9amKSyAo
  3. "Worldwide TOP TEN 2013". Box Office India. 12 December 2013. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 20 December 2013.
  4. http://www.sakshi.com/news/features/aashiqui-2-tops-google-search-in-2013-91557

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆషికి_2&oldid=2797661" నుండి వెలికితీశారు