ఆసిఫుద్దీన్ మహమ్మద్
Appearance
(ఆసిఫుద్దీన్ మహమ్మద్ నుండి దారిమార్పు చెందింది)
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
---|---|
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
జననం | ఆసిఫుద్దీన్ మహమ్మద్ 1973 జూన్ 8 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.బి.ఎ., ఎల్‌ఎల్.బి. |
వృత్తి | వక్త , రచయిత, కవి, ఇస్లామియా ధార్మిక ప్రచారం. |
గుర్తించదగిన సేవలు | 1.ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన |
తల్లిదండ్రులు | శ్రీమతి రహీమున్నీసా బేగమ్, శ్రీ యూసుఫుద్దీన్ ముహమ్మద్ |
ఆసిఫుద్దీన్ మహమ్మద్ ఒక కవి, రచయిత. ఇస్లామిక్ రచనలు ఎక్కువగా చేశాడు.
బాల్యము
[మార్చు]ఆసిఫుద్దీన్ మహమ్మద్, 1973, జూన్ 8న జన్మించారు. వీరి తల్లితండ్రులు: రహీమున్నీసా బేగమ్, యూసుఫుద్దీన్ ముహమ్మద్. చదువు: ఎం.బి.ఎ., ఎల్‌ఎల్.బి.
వ్యాపకం
[మార్చు]ఇస్లామియా ధార్మిక ప్రచారం.
రచనా వ్యాసాంగం
[మార్చు]2007 నుండి రచనా వ్యాసాంగం ఆరంభించి పలు వ్యాసాలు ప్రచురితం చేశారు. ఇతడు మంచి వక్త. మతధర్మాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి.
రచనలు
[మార్చు]1. ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన. లక్ష్యం: ఇస్లామ్ బోధనలను సరళమైన తెలుగులో అనువదించి ప్రజలకు అందించడం.
మూలాలు
[మార్చు]సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46