ఆసిఫుద్దీన్ మహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌
ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌
జననం
ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌

(1973-06-08) 1973 జూన్ 8 (వయసు 50)
జాతీయతభారతీయుడు
విద్యఎం.బి.ఎ., ఎల్‌ఎల్‌.బి.
వృత్తివక్త ,
రచయిత,
కవి,
ఇస్లామియా ధార్మిక ప్రచారం.
గుర్తించదగిన సేవలు
1.ఇస్లాం, హిందూధర్మాలు,
2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన
తల్లిదండ్రులుశ్రీమతి రహీమున్నీసా బేగమ్‌,
శ్రీ యూసుఫుద్దీన్‌ ముహమ్మద్‌

ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌ ఒక కవి, రచయిత. ఇస్లామిక్ రచనలు ఎక్కువగా చేశాడు.

బాల్యము[మార్చు]

ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌, 1973, జూన్‌ 8న జన్మించారు. వీరి తల్లితండ్రులు: రహీమున్నీసా బేగమ్‌, యూసుఫుద్దీన్‌ ముహమ్మద్‌. చదువు: ఎం.బి.ఎ., ఎల్‌ఎల్‌.బి.

వ్యాపకం[మార్చు]

ఇస్లామియా ధార్మిక ప్రచారం.

రచనా వ్యాసాంగం[మార్చు]

2007 నుండి రచనా వ్యాసాంగం ఆరంభించి పలు వ్యాసాలు ప్రచురితం చేశారు. ఇతడు మంచి వక్త. మతధర్మాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి.

రచనలు[మార్చు]

1. ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన. లక్ష్యం: ఇస్లామ్‌ బోధనలను సరళమైన తెలుగులో అనువదించి ప్రజలకు అందించడం.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46

బయటి లంకెలు[మార్చు]