ఆసిఫ్ సైత్
స్వరూపం
| ఆసిఫ్ సైత్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2023 మే 13 | |||
| ముందు | అనిల్ ఎస్. బెనకే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బెల్గాం ఉత్తర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆసిఫ్ సైత్ (జననం 1978) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బెల్గాం ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఆసిఫ్ సైత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2023 శాసనసభ ఎన్నికలలో బెల్గాం ఉత్తర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రవి. బి. పాటిల్ పై 4,231 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". the original నుండి 18 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2024.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
- ↑ Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". the original నుండి 18 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2024.
- ↑ "Asif Sait Of Congress Wins From Belagavi North - All About Belgaum". 13 May 2023. the original నుండి 19 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2024.