ఇండాకాటెరోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
5-[2-[(5,6-డైథైల్-2,3-డైహైడ్రో-1హెచ్-ఇండెన్-2-యల్)అమినో]-1-హైడ్రాక్సీథైల్]-8-హైడ్రాక్సీక్వినోలిన్-2(1హెచ్ )-ఒకటి | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఒన్‌బ్రేజ్, అర్కాప్టా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | International Drug Names |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | ఉచ్ఛ్వాసము |
Identifiers | |
CAS number | 312753-06-3 |
ATC code | R03AC18 |
PubChem | CID 6433117 |
IUPHAR ligand | 7455 |
ChemSpider | 5293751 |
UNII | 8OR09251MQ |
KEGG | D09318 |
ChEBI | CHEBI:68575 |
ChEMBL | CHEMBL1095777 |
Chemical data | |
Formula | C24H28N2O3 |
| |
| |
(what is this?) (verify) |
ఇండకాటెరోల్, అనేది ఆన్‌బ్రెజ్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది రోజుకు ఒకసారి డ్రై పౌడర్ ఇన్హేలర్ ద్వారా ఉపయోగించబడుతుంది.[1]
ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఛాతీ నొప్పి, దగ్గు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఉబ్బసం ఉన్నవారిలో ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.[1] ఇది దీర్ఘకాలం పనిచేసే బీటా-అడ్రినోసెప్టర్ అగోనిస్ట్.[1]
ఇండకాటెరోల్ 2009లో ఐరోపాలో, 2011లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి నెలకు £32 ఖర్చు అవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 260 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Indacaterol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2021. Retrieved 26 November 2021.
- ↑ 2.0 2.1 "Onbrez Breezhaler". Archived from the original on 28 January 2021. Retrieved 26 November 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 267. ISBN 978-0857114105.
- ↑ "Indacaterol Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 26 November 2021.