Jump to content

ఇండిక గల్లగే

వికీపీడియా నుండి
ఇండిక గల్లగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇండికా సంజీవ గల్లేజ్
పుట్టిన తేదీ (1975-11-22) 1975 నవంబరు 22 (వయసు 49)
పాణదుర, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 81)1999 నవంబరు 18 - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 103)1999 డిసెంబరు 19 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2001 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 1 3
చేసిన పరుగులు 3 17
బ్యాటింగు సగటు 3.00 17.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3 14
వేసిన బంతులు 150 144
వికెట్లు 0 3
బౌలింగు సగటు 38.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/42
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

ఇండికా సంజీవ గల్లేజ్, శ్రీలంక మాజీ క్రికెటర్. 1999 నుండి 2001 వరకు ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

జననం

[మార్చు]

ఇండికా సంజీవ గల్లేజ్ 1975, నవంబరు 22న శ్రీలంకలోని పాణదురలో జన్మించాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

అండర్-13 నుండి ప్రతి స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. 1998లో అతను శ్రీలంకతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1998లో కౌలాలంపూర్‌, ఆస్ట్రేలియా, షార్జా (కోకా-కోలా ట్రోఫీలో), బులవాయో, జింబాబ్వేలో ఆడాడు, అక్కడ అతను తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.

క్రికెట్ తర్వాత

[మార్చు]

ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది, మెల్‌బోర్న్‌లో చురుకైన క్లబ్ క్రికెటర్ గా ఉన్నాడు. ఇతనికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు ఉన్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Indika Gallage Cricinfo Profile". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
  2. "Indika Gallage - A forklift driver with a Test cap". ESPN Cricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు

[మార్చు]