ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్
రకం | పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ |
---|---|
ISIN | INE053F01010 |
పరిశ్రమ | ఆర్థిక సేవలు |
స్థాపన | 1986 డిసెంబరు 12[1] |
ప్రధాన కార్యాలయం | న్యూ ఢిల్లీ |
కీలక వ్యక్తులు | ఉషా వేణుగోపాల్ (Chairman & MD)[2] |
సేవలు |
|
రెవెన్యూ | ₹26,644 crore (US$3.3 billion) (2023-24) |
₹26,519 crore (US$3.3 billion) (2023-24) | |
₹6,412 crore (US$800 million) (2023-24) | |
Total assets | ₹4,64,641 crore (US$58 billion) (2023-24) |
Total equity | ₹49,178 crore (US$6.2 billion) (2023-24) |
యజమాని | భారత ప్రభుత్వం |
ఉద్యోగుల సంఖ్య | 42 |
Footnotes / references [3] |
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) అనేది ఒక భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ.[4] విస్తరణల కోసం, నిర్వహణ కోసం క్యాపిటల్ మార్కెట్‌లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరించడంలో నిమగ్నమై ఉంది.[5][6] ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంది.[7]
చరిత్ర
[మార్చు]IRFC 1986 డిసెంబరు 12 న స్థాపించారు.[1] 1987-88లో మార్కెట్ నుండి రుణాలు తీసుకోవడం ప్రారంభించింది.
కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను 2021 జనవరి 18 న[8] ప్రారంభించింది. 2021 జనవరి 29 న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైంది.
IRFC ఆర్థిక బాండ్ల ద్వారా, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి డబ్బును సేకరిస్తుంది. [9] [10]
డైరెక్టర్ల బోర్డు
[మార్చు]2024 సెప్టెంబరు నాటికి, IRFC బోర్డులో ఉషా వేణుగోపాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, షెల్లీ వర్మ డైరెక్టర్ (ఫైనాన్స్), బల్‌దేవ్ పురుషార్థ నామినీ డైరెక్టరుగా, వల్లభాయ్ మానెక్‌లాల్ పటేల్ నాన్-అఫీషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా, షీలా పండిట్ నాన్-అఫీషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.[11][12]
ఇవి కూడా చూడండి
[మార్చు]- రైల్ వికాస్ నిగమ్, భారతీయ రైల్వేలకు అవసరమైన రైలు మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పనిచేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Jha, J. K. (17 January 2021). "Indian Railway Finance Corporation IPO: Opens tomorrow: Key details an investor should know before subscribing". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 11 September 2021.
- ↑ "IRFC announces change in CMD". Business Standard. 1 August 2024. Retrieved 11 September 2024.
- ↑ "Annual Report 2023-24" (PDF). IRFC. 29 August 2024. Retrieved 11 September 2024.
- ↑ "IRFC, HUDCO tax free bonds closing date entended, should you invest?". Economic Times.
- ↑ "IRFC Rides High: Rail PSU Stock Soars 12% This Week, Analysts Eye Further Upside". Bru Times News (in ఇంగ్లీష్).
- ↑ "IRFC, Rural Electrification Corp, IIFC eye Rs 12,000 crore through tax-free bonds". Economic Times.
- ↑ "IRFC IPO: First IPO Of 2021 To Open On January 18: Key Things To Know". NDTV.com. 13 January 2021. Retrieved 2 August 2021.
- ↑ "Select institutions can raise Rs 50,000 cr tax-free bonds". The Hindu Business Line. 28 February 2013. Retrieved 7 July 2018.
- ↑ Das, Saikat (5 July 2018). "LIC will invest up to Rs 26,000 crore in IRFC". The Economic Times. Retrieved 6 November 2020.
- ↑ "IRFC Board of Directors". Retrieved 12 August 2022.
- ↑ "Amitabh Banerjee appointed managing director of IRFC". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 7 September 2021.