ఇండియా ఆప్టెల్ లిమిటెడ్
Jump to navigation
Jump to search
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ | |
---|---|
India_Optel_Limited's_logo.png | |
తరహా | ప్రభుత్వ రంగ సంస్థ |
స్థాపన | 1 అక్టోబరు 2021 |
ప్రధానకేంద్రము | |
పరిశ్రమ | రక్షణ రంగ తయారీ |
ఉత్పత్తులు |
|
రెవిన్యూ | Rs.691 Cr. FY-2020-21 |
యజమాని | భారత ప్రభుత్వం |
విభాగాలు |
|
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. డెహ్రాడూన్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 2021లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా విడగొట్టినపుడు దీన్ని స్థాపించారు.[1][2][3] ఇండియా ఆప్టెల్ ప్రాథమికంగా భారత సాయుధ దళాలు, విదేశీ మిలిటరీల ఉపయోగం కోసం ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సర్లు, ఆయుధ దర్శినిలు, కమ్యూనికేషన్ పరికరాలను తయారు చేస్తుంది. [4] [5]
మునుపటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు లోని క్రింది మూడు కర్మాగారాలు ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో భాగం:
- ఆప్టో-ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ, డెహ్రాడూన్
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, చండీగఢ్
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డెహ్రాడూన్
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుండి ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలు:-
- అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE), కాన్పూర్
- ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI), చెన్నై
- గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL), కాన్పూర్
- మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), పూణే
- ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL), కాన్పూర్
- యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL), నాగ్‌పూర్
మూలాలు
[మార్చు]- ↑ Roche, Elizabeth (15 October 2021). "New defence PSUs will help India become self-reliant: PM". mint (in ఇంగ్లీష్). Retrieved 16 October 2021.
- ↑ "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Retrieved 16 October 2021.
- ↑ Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Retrieved 16 October 2021.
- ↑ "Three years after forming seven new defence PSUs, govt mulls merger of five units: Report". Moneycontrol. 2023-09-04. Retrieved 2023-09-07.
- ↑ "Optel Group wins 'Dream Company to Work For' award at Stars of the Industry Awards". Express Pharma. 2023-04-04. Retrieved 2023-09-07.