గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్
రకంప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమరక్షణ రంగ తయారీ
పూర్వీకులుఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
స్థాపనఅక్టోబరు 1, 2021 (2021-10-01)
ప్రధాన కార్యాలయం,
ఉత్పత్తులుMilitary, cargo, aero-sport and special purpose parachutes and rubber products
యజమానిభారత ప్రభుత్వం
విభాగాలుఆర్డినెన్స్ పారాచూట్ ఫ్యాక్టరీ
వెబ్‌సైట్glidersindia.in

గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL) భారత ప్రభుత్వ యాజమాన్యం లోని రక్షణ రంగ తయారీ సంస్థ. కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ పారాచూట్ ఫ్యాక్టరీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించినపుడు దీన్ని స్థాపించారు.[1][2][3] GIL ప్రాథమికంగా భారత సాయుధ బలగాలు, విదేశీ మిలిటరీల ఉపయోగం కోసం సైనిక పారాచూట్‌లను, ఏరో-స్పోర్ట్స్, అత్యవసర సేవల కోసం అవసరమయ్యే పారాచూట్‌లనూ తయారు చేస్తుంది.

GIL ప్రధాన తయారీ కేంద్రం కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ పారాచూట్ ఫ్యాక్టరీ.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Roche, Elizabeth (15 October 2021). "New defence PSUs will help India become self-reliant: PM". mint (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2022. Retrieved 16 October 2021.
  2. "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Archived from the original on 14 May 2023. Retrieved 16 October 2021.
  3. Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Archived from the original on 14 May 2023. Retrieved 16 October 2021.
  4. "G20 Summit in Delhi: Drones, gliders and other flying objects banned till September 12; check details". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2023. Retrieved 2023-12-20.