ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్
స్వరూపం
ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ | |
---|---|
Troop_Comforts_Limited's_logo.png | |
తరహా | ప్రభుత్వ రంగ సంస్థ |
స్థాపన | అక్టోబరు 1, 2021 |
ప్రధానకేంద్రము | |
పరిశ్రమ | రక్షణ రంగ తయారీ |
ఉత్పత్తులు | సాంకేతిక దుస్తులు, అప్పరెల్, పర్యావరణణ్ నుండి రక్షణ, సైనిక, పౌర అవసరాల కోసం వ్యక్తిగత సహాయక పరికరాలు |
యజమాని | భారత ప్రభుత్వం |
విభాగాలు |
|
ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL) అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. కాన్పూర్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించి, కార్పొరేటైజేషన్ చేసినపుడు స్దీన్ని స్థాపించారు.[1][2][3] ఇది భారతీయ సాయుధ దళాల కోసం, పౌర అవసరాల కోసం జీవిత-చక్ర దుస్తులు, విపరీతమైన శీతల వాతావరణ దుస్తులు, పర్వతారోహణ పరికరాలు, సరఫరాలను జారవిడిచే పరికరాలు, నీటి నిల్వ పరికరాలు, గుడారాలు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది.
TCL భాగంగా మునుపటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ లోని క్రింది నాలుగు కర్మాగారాలున్నాయి:
- ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ కాన్పూర్
- ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ షాజహాన్‌పూర్
- ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ అవడి
- ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ హజ్రత్‌పూర్
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ నుండి ఏర్పడిన ఇతర PSUలు:-
- అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE), కాన్పూర్
- ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI), చెన్నై
- గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL), కాన్పూర్
- ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL), డెహ్రాడూన్
- మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), పూణే
- యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL), నాగ్‌పూర్
మూలాలు
[మార్చు]- ↑ Roche, Elizabeth (15 October 2021). "New defence PSUs will help India become self-reliant: PM". mint (in ఇంగ్లీష్). Retrieved 16 October 2021.
- ↑ "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Retrieved 16 October 2021.
- ↑ Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Retrieved 16 October 2021.