ఇందిరమ్మ(సినిమా)
స్వరూపం
ఇందిరమ్మ (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అమ్మినేని మాథవసాయి |
---|---|
నిర్మాణం | సాయిరత్నం |
కథ | పరుచూరి బ్రదర్స్ |
చిత్రానువాదం | పరుచూరి బ్రదర్స్ |
తారాగణం | విజయశాంతి, జయవర్మ, రాజా శ్రీధర్, విజయభాస్కర్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నేపథ్య గానం | వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర |
నృత్యాలు | కృష్ణారెడ్డి, వేణు - పాల్ |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి, వైదల బాపు, "డాడి" శ్రీనివాస్ |
సంభాషణలు | పరుచూరి బ్రదర్స్ |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సర్వసాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇందిరమ్మ 2003 ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సర్వసాయి ఫిల్మ్స్ పతాకంపై సాయిరత్నం నిర్మించిన ఈ సినిమాకు అమ్మినేని మాథవసాయి దర్శకత్వం వహించాడు. విజయశాంతి, జయవర్మ, రాజా శ్రీధర్, విజయభాస్కర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- విజయశాంతి
- జయవర్మ
- రాజా శ్రీధర్
- విజయభాస్కర్
- అనితా పటేల్
- పూజ భారతి
- శరత్ సక్సేనా
- జయప్రకాష్ రెడ్డి
- విజయకుమార్
- బ్రహ్మానందం కన్నెగంటి
- అచ్యుత్
- తెలంగాణ శకుంతల
- శివ పార్వతి
- అలపాటి లక్ష్మి
- బి. రమ్యశ్రీ
- రఘునాథ్ రెడ్డి
- గజార్ ఖాన్
- రాజా రవీంద్ర
- జగ్గారావు
- మాస్టర్ సందీప్
- నరసింహరాజు
- ముక్కురాజు
- కాదంబరి కిరణ్
- పచ్చ మధు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: అమ్మినేని మాధవ సాయి
- స్టూడియో: శ్రీ సర్వసాయి ఫిల్మ్స్
- నిర్మాత: సాయి రత్నం;
- స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
- కథ, మాటలు, స్క్రీన్ ప్లే: పరుచూరి బ్రదర్స్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, వైదల బాపు, "డాడి" శ్రీనివాస్
- నేపథ్యగానం: వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర
- దుస్తులు: మోహన్రావు
- మేకప్: బలరాం
- స్టిల్స్: సి.రాజేష్
- ఆపరేటివ్ కెమేరామన్: మురళి
- ఆర్ట్: పి.యస్.వర్మ
- కొరియోగ్రఫీ: కృష్ణారెడ్డి, వేణు - పాల్
- ఫైట్స్: స్టన్ శివ
- ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మేకా రాంకృష్ణా
పాటలు
[మార్చు]- చక్క చక్కని..
- నీలి నీలి ఆకశాన జాబిలీ...
- కోన సింహం
- ఆ మాఘ మాసం...
- ఓ పోకిరీ సరసకు....
మూలాలు
[మార్చు]- ↑ "Indiramma (2003)". Indiancine.ma. Retrieved 2021-05-26.