ఇచ్చట వాహనములు నిలుపరాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇచ్చట వాహనములు నిలుపరాదు
దర్శకత్వంఎస్.దర్శన్
రచనసురేష్, భాస్కర్
నిర్మాతరవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల
తారాగణంసుశాంత్, మీనాక్షి, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థలు
ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్
విడుదల తేదీ
2021 ఆగస్టు 27
దేశంభారత దేశం
భాషతెలుగు

ఇచ్చట వాహనములు నిలుపరాదు 2021 ఆగస్టు 27న విడుదలైన తెలుగు సినిమా.[1] ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మించిన ఈ సినిమాకు ఎస్.దర్శన్ దర్శకత్వం వహించాడు.[2][3] సుశాంత్, మీనాక్షి, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా 2020 జనవరి 30 హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[4][5] ఈ సినిమా షూటింగ్ 24 అక్టోబర్ 2020లో పూర్తయింది.[6]ఇచ్చట వాహనములు నిలుపరాదు జనవరి 29, 2021న టీజర్‌ను విడుదల చేశారు.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్
  • నిర్మాత: రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.దర్శన్
  • మాటలు : సురేష్, భాస్కర్
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
  • ఎడిటర్ : గ్యారీ బిహెచ్
  • ఆర్ట్ : వి. వి

మూలాలు

[మార్చు]
  1. "Sushanth's Ichata Vahanamulu Niluparadu Censor Report". Sakshi Post (in ఇంగ్లీష్). 17 August 2021. Retrieved 27 August 2021.
  2. "Ichata Vahanamulu Nilupa Radu (2021)".
  3. Archived at Ghostarchive and the Wayback Machine: #IVNR Trailer | Sushanth A, Meenakshii Chaudhary | S Darshan | Praveen Lakkaraju. YouTube.
  4. The Times of India (30 January 2020). "Sushanth A and Meenakshi Chaudhary's 'Ichata Vahanamulu Nilupa Radu' launched - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 2 February 2020. Retrieved 14 August 2021.
  5. 10TV (30 January 2020). "'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అంటున్న సుశాంత్" (in telugu). Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. TV9 Telugu (24 October 2020). "'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' షూటింగ్ పూర్తి". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. ETV Bharat News (29 January 2021). "టీజర్ తో సుశాంత్ ఫస్ట్ లుక్ తో మోహన్ బాబు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.