ఇదండీ మావారి వరస
Appearance
ఇదండీ మావారి వరస (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
తారాగణం | నరేష్, ఆమని |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఓం శ్రీ సాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇదండీ మావారి వరస 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, ఆమని నటించగా, కోటి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- సంగీతం: కోటి
- నిర్మాణ సంస్థ: ఓం శ్రీ సాయి ఫిల్మ్స్
- నిర్మాత: శంకరమంచి పద్మావతి రామకృష్ణ
- సంగీతం: శ్రీశ్రీ (శ్రీనివాస చక్రవర్తి )
- సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- సమర్పణ: ఎస్.రామకృష్ణ
- విడుదల తేదీ: 1995 ఏప్రిల్ 21
- అమకాపల్లి, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి . చిత్ర
- భామ భామ, రచన:వెన్నెలకంటి, గానం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- హెల్లో సార్, రచన:వెన్నెలకంటి , గానం. కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓ యబ్బా, రచన: వెన్నెలకంటి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ప్రియతమా., రచన:వెన్నెలకంటి, గానం. కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Idandi Mavari Varasa (1995)". Indiancine.ma. Retrieved 2020-08-17.
- ↑ "Idandi Mavari Varasa Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2016-06-25. Retrieved 2020-08-17.
3.ghantasala galaamrutam, kolluri bhaskararao blog.