ఇమ్రాన్ ప్రతాప్‌‌గర్హి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమ్రాన్ ప్రతాప్‌‌గర్హి
ఇమ్రాన్ ప్రతాప్‌‌గర్హి


ఏఐసిసి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జూన్ 3
ముందు నదీమ్ జావేద్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 జూలై 5
అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్
ముందు పి. చిదంబరం
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యక్తిగత వివరాలు

జననం (1987-08-06) 1987 ఆగస్టు 6 (వయసు 36)
ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి కవి & రాజకీయ నాయకుడు
పురస్కారాలు Yash Bharti Award
2016

ఇమ్రాన్ ప్రతాప్‌‌గర్హి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఉర్దూ భాషా కవి. ఆయన మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా జూన్ 11న ఎన్నికయ్యాడు.[1][2] ప్రతాప్‌గర్హి 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[3] 2021 జూన్ [4] నెలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.

జననం, విద్య[మార్చు]

ప్రతాప్‌గర్హి ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో 1987 ఆగస్టు 6న జన్మించాడు.[5] అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశాడు.[5] హిందీలో కవిత్వం రాశాడు, కవి సమ్మేళనాలులో పాల్గొన్నాడు. 2008లో ముషాయిరాస్‌లో పాల్గొన్నాడు. నజ్మ్ మదరసా ప్రజాదరణ పొందింది.[5]

రాజకీయ జీవితం[మార్చు]

భారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన ప్రతాప్‌గర్హి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ నుండి పోటీచేసి, సమాజ్ వాదీ పార్టీకి చెందిన హసన్ చేతిలో 590,218 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.[6][7] ప్రతాప్‌ఘర్హి 2021 జూన్ 3న ఏఐసిసి మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4] 2022 జూన్ నెలలో, భారత జాతీయ కాంగ్రెస్ నామినేషన్‌పై మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[8]

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (12 June 2022). "శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "2019 general election results". elections.in. 23 May 2019. Archived from the original on 24 జనవరి 2021. Retrieved 10 January 2021.
  4. 4.0 4.1 "Urdu poet Imran Pratapgarhi appointed Congress minority department chairman". National Herald. 3 June 2021. Retrieved 3 June 2021.
  5. 5.0 5.1 5.2 Manazir, Wasi (25 April 2018). "Meet Imran Pratapgarhi, the rockstar poet who draws tens of thousands of fans at Urdu mushairas". Scroll.in. Retrieved 25 December 2019.
  6. "राज ने खड़े किए हाथ, मुरादाबाद से चुनाव लड़ेंगे शायर इमरान". Amar Ujala (in హిందీ). 23 March 2019. Retrieved 9 January 2021.
  7. "Urdu poet Imran Pratapgarhi: Congress candidate to contest from Moradabad in Lok Sabha Election 2019". Newsd.in (in ఇంగ్లీష్). 23 March 2019. Retrieved 9 January 2021.
  8. [1]
  9. "UP Government confers Yash Bharti award to 46 people, list includes nine Muslims". twocircles.net. 22 March 2016. Retrieved 10 January 2021.
  10. "CM presented Yash Bharati awards". The Pioneer (in ఇంగ్లీష్). 22 March 2016. Retrieved 9 January 2021.