ఇయాన్ బట్లర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇయాన్ బట్లర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇయాన్ గారెత్ బట్లర్
పుట్టిన తేదీ (1981-11-24) 1981 నవంబరు 24 (వయసు 42)
మిడిల్‌మోర్, న్యూజీలాండ్
మారుపేరుButts
ఎత్తు1.88 m (6 ft 2 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 218)2002 మార్చి 13 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2004 అక్టోబరు 22 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 127)2002 ఫిబ్రవరి 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2010 ఫిబ్రవరి 11 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.2 (prev. 60)
తొలి T20I (క్యాప్ 35)2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 జూన్ 27 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–2007/08Northern Districts
2008/09–2013/14Otago
2003గ్లౌసెస్టర్‌షైర్
2004కెంట్
2010గ్లౌసెస్టర్‌షైర్
2013Notts
2014Northants
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 8 26 72 111
చేసిన పరుగులు 76 84 1,261 838
బ్యాటింగు సగటు 9.50 10.50 18.82 15.81
100లు/50లు 0/0 0/0 0/5 0/1
అత్యుత్తమ స్కోరు 26 25 73* 53*
వేసిన బంతులు 1,368 1,109 11,041 4,936
వికెట్లు 24 28 204 136
బౌలింగు సగటు 36.83 37.07 30.95 32.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 4 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/46 4/44 6/46 5/33
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 8/– 16/– 24/–
మూలం: ESPNcricinfo, 2017 డిసెంబరు 31

ఇయాన్ గారెత్ బట్లర్ (జననం 1981, నవంబరు 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. అంతర్జాతీయంగా క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

జననం[మార్చు]

బట్లర్ 1981, నవంబరు 24న ఆక్లాండ్ పట్టణ ప్రాంతంలోని మిడిల్‌మోర్‌లో జన్మించాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2004లో వెల్లింగ్టన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌లో 46 పరుగులకు 6 వికెట్లు తీశాడు. 2014 డిసెంబరు నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడలేదు. అయినప్పటికీ నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం వన్ డే క్రికెట్‌లో ఆడాడు.

2009 ప్రారంభంలో న్యూజీలాండ్ జట్టులోకి వచ్చాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఆడాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో 2009, 2010 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లలో ఆడాడు.

పదవీ విరమణ[మార్చు]

2014లో బట్లర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[1] 2022 జనవరిలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లోని సిఐవైఎంఎస్ క్రికెట్ క్లబ్‌లో క్రికెట్ డైరెక్టర్ బాధ్యతను స్వీకరించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Ian Butler announces retirement". ESPNcricinfo (in ఇంగ్లీష్). 9 July 2014. Retrieved 31 December 2017.
  2. "Butler joins CIYMS". Cricket Europe. Archived from the original on 26 జూన్ 2022. Retrieved 18 January 2022.

బాహ్య లింకులు[మార్చు]