ఇల్లాలు (1997 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లాలు
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డా.ఎన్.శివప్రసాద్
తారాగణం రాజకుమార్,
రేష్మి
నిర్మాణ సంస్థ సుజన క్రియేషన్స్
భాష తెలుగు

ఇల్లాలు 1997లో విడుదలైన తెలుగు సినిమా. సుజన క్రియేషన్స్ పతాకంపై శకుంతల బాయి, విజయచిరణ్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.వి.శివ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, రేష్మీ తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]
  1. రాజ్ కుమార్,
  2. రేష్మి
  3. కోట శ్రీనివాసరావు
  4. సుత్తివేలు
  5. బ్రహ్మానందం
  6. బాబు మోహన్
  7. వై.విజయ

పాటలు

[మార్చు]
పాటల జాబితా[2]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఆడజన్మలోన అపురూపమైనది అమ్మగా"వేదవ్యాస్వందేమాతరం శ్రీనివాస్ఉన్ని కృష్ణన్ 
2."ఆడా మగ తేడా కట్టేసే బట్టల్లోనే"జి.సుబ్బారావువందేమాతరం శ్రీనివాస్వందేమాతరం శ్రీనివాస్,
మురళి,
ఉష,
శ్రీదేవి,
లీనా చౌదరి
 
3."ఈజిప్టు రాణి రంగుల రాజా రమ్మంది"వెన్నలకంటివందేమాతరం శ్రీనివాస్వందేమాతరం శ్రీనివాస్,
స్వర్ణలత
 
4."ఎవరుంటారంట నాలాంటి ఇల్లలంట నే నంటానంట"ఎన్.శివప్రసాద్వందేమాతరం శ్రీనివాస్రాధిక 
5."లవ్ ఈజ్ ది స్టోరి"సాహితివందేమాతరం శ్రీనివాస్మనో,
రాధిక
 

మూలాలు

[మార్చు]
  1. "Illalu (1997)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. కొల్లూరు భాస్కరరావు. "ఇల్లాలు - 1997". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 30 April 2018.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]