ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని మహేంద్రగిరి హిల్స్ వద్ద కన్యాకుమారికి సమీపంలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఉంది. ఇస్రో యొక్క ద్రవ చోదక వ్యవస్థ (Liquid Propulsion Systems) యొక్క ప్రధాన పరీక్ష కేంద్రం ఇది.

ఉపగ్రహాలు మరియు ఉపగ్రహ వాహక నౌకల కోసం లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థల అభివృద్ధికి పరిశోధనను నిర్వహించడం IPRC పాత్ర.

అసెంబ్లీ(assembly), ఏకీకరణ(integration) మరియు ద్రవ చోదక వ్యవస్థ (Liquid Propulsion Systems) పరీక్ష కోసం IPRC నెలకొల్పబడినది.