Jump to content

ఈము పక్షుల ఆహారం లేక మేత

వికీపీడియా నుండి
ఈము పక్షి
శబ్దం చేస్తూ తిరుగుతున్నా ఈము పక్షులు

ఈము పక్షుల తమ సక్రమమైన పెరుగుదలకు , సంచి సంతానోత్పత్తికి, సమతులాహారం అవసరం. ఈ ఆహార అవసరాల గురించి వ్రాసిన విషయాలమీద ఆధారపడి, ఒక పద్ధతి గల పోషకాహార అవసరాలు సూచింపబడ్డాయి. (పట్టిక table-1) , పట్టిక (table-3) ఆహారాన్ని సాధారణంగా పక్షులకు పెట్టే పదార్థాల మిశ్రమ ఆహారం వలెనే (పట్టిక (table) -2) ఉంటుంది. ఆహారం, ఒక్కటే ఉత్పత్తి ఖర్చులో 60 - 70% ఉంటుంది. అందువలన, తక్కువ ఖర్చులో సరుకులను వాడినట్లైతే, ఆహారానికి సంబంధించిన లాభాలు మెరుగవుతాయి. వ్యాపారపరమైన ఎమూ పక్షుల పెంపక కేంద్రాలలో, సంతానోత్పత్తి దశలో ఉన్న ఎమూ జతకు సంవత్సరానికి పెట్టే ఆహారంలో తేడాలు 394 – 632 కేజీలు దాకా ఉంటాయి. సంవత్సర సగటు ఆహారం ఒక జత తీసుకునేది 527 కేజీలు. సంతానోత్పత్తి కాలం కానప్పుడు మేత (ఆహారం) ఖరీదు రు. 6.50 పై , సంతానోత్పత్తి కాలంలో ఆహారం ఖరీదు రు. 7.50 పై [1]

ఈము పక్షి యొక్క వివిధ వయసులలో కావలసిన పోషక పదార్థాల సూచిక

[మార్చు]
పరిమాణం (parameter) ప్రారంభ ఆహారం 10-14 వారాల వయసు లేక 10 కేజీల శరీర బరువు ఎదిగే పక్షికి కావలసిన ఆహారం 15 – 34 వారాల వయసు లేక 10 – 25 శరీర బరువు సంతానోత్పత్తి దశలో ఉన్న పక్షికి కావలసిన ఆహారం.
ప్రకృతి సహజమైన మాంసకృత్తులు% (Crude protein %) 20 18 20
లైసిన్ % (Lysine) 1.0 0.8 0.9
మెథియోనైన్ % (Methionine) 0.45 0.4 0.40
ట్రిప్టోఫాన్ % (Tryptophan %) 0.17 0.15 0.18
థ్రియోనైన్ % (Threonine %) 0.50 0.48 0.60
కాల్షియం మిని % (Calcium mini %) 1.5 1.5 2.50
మొత్తం ఫాస్పరస్ (Total phosphorus %) 0.80 0.7 0.7
సోడియం క్లోరైడ్ (ఉప్పు%) (Sodium Chloride %) 0.40 0.3 0.4
గరిష్ఠమైన ప్రకృతి సిద్ధ పీచు పదార్థం % (Crude fiber (max) %) (in units/per kg) 9 10 10
విటమిన్ ఎ Vitamin A (IU/kg) 15000 8800 15000
విటమిన్ ‘డి’ 3 (Vitamin ‘D’ 3) (ICU/kg) (in calorie units) 20 18 20
విటమిన్ ఇ (Vitamin E) (IU/kg) (in units/per kg) 100 44 100
విటమిన్ బి 12 (Vitamin B12) µ g/kg 20 18 20
ఖోలిన్ (Choline) 2200 2200 2200
రాగి (Copper) mg/kg 30 33 30
జింక్ (zinc (mg/kg) ) మి.గ్రా/కే.జి 110 110 110
మాంగనీస్ (మి.గ్రా/కే.గ్రా) (Manganese (mg/kg) ) 150 154 154
అయోడిన్ (మి.గ్రా/కే.జి) (Iodine (mg/kg) 1.1 1.1 1.1
ఈము పక్షులకు కావలసిన మేత లేక ఆహారం (1 కే.జి/100 కేజీలు) (emu feeds (kg/100 kg) )
పదార్థాలు (in of mediates) ప్రారంభ ఆహారం ఎదుగుమన్న దశలో పూర్తిగా ఎదిగాక సంతానోత్పత్తి దశలో పోషణ
జొన్నలు (maize) 50 45 60 50 40
సోయాగింజల జిండి Soybean meal 30 25 20 25 25
డి.ఒ.ఆర్.బి (D.O.R.B) 10 16.25 16.15 15.50 16.30
పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) 6.15 10 0 0 15
డైకాల్షియం ఫాస్పేట్ (Dicalcium Phosphate) 1.5 1.5 1.5 1.5 1.5
కాల్సైట్ పొడి (ప్రకృతి సిద్ధమైన కాల్షియం కార్పోనేట్) (Calcite powder) 1.5 1.5 1.5 1.5 1.5
గుల్లల పొడి (Shell grit) 0 0 0 6 0
ఉప్పు (Salt) 0.3 0.3 0.3 0.3 0.3
కొద్ది పరిమాణంలో ఖనిజలవణాలు (Trace minerals) 0.1 0.1 0.1 0.1 0.1
విటమిన్లు (Vitamins) 0.1 0.1 0.1 0.1 0.1
కోసియోడియోస్టాట్ (Cociodiostat) 0.05 0.05 0.05 0 0
మెథియోనైన్ (Methionine) 0.25 0.15 0.25 0.25 0.15
ఖోలిన్ క్లోరైడ్ (Choline chloride) 0.05 0.05 0.05 0.05 0.05

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]

<refences/> జనరల్ నాలడ్జ్

మూలాలు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]