ఈలి ఆంజనేయులు
స్వరూపం
ఈలి ఆంజనేయులు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1972 -1978 1983 | |||
ముందు | సీహెచ్ వరప్రసాదమూర్తిరాజు | ||
---|---|---|---|
తరువాత | ఈలి వరలక్ష్మి | ||
నియోజకవర్గం | తాడేపల్లిగూడెం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1926 తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కొండయ్య, మంగమ్మ | ||
జీవిత భాగస్వామి | ఈలి వరలక్ష్మి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఈలి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ 1983 ఈలి ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థి మైలవరపు రాజభాస్కరరావు కాంగ్రెస్ పార్టీ 1978 చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు కాంగ్రెస్ పార్టీ (ఐ) ఈలి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ 1972 ఈలి ఆంజనేయులు స్వతంత్ర కోసూరి కనకలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 March 2019). "మంత్రులుగా మనోళ్లు". Retrieved 8 February 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (23 March 2019). "తాడేపల్లిగూడెం గట్టు..విలక్షణంగా జై కొట్టు." Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.